Bharata Mataku Jejelu Lyrics in Telugu : Badi Panthulu Songs Lyrics
Cast : Sr.N.T.R,Anjali devi
Director : P. Chandrasekhara Reddy
Music : KV Mahadevan
Lyrics : Aatreya
Singer : Suseela
Song Lyric : Barata mataku jejeluభారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు …
విప్లవ వీరులు వీర మాతలు …
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
సహజీవనము సమభావనము మనతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భ
Buchadamma Buchadu Song Lyrics From NTR’s Badi Panthulu Telugu Movie
Cast : Sr.N.T.R,Anjali devi
Director : P. Chandrasekhara Reddy
Music : KV Mahadevan
Lyrics : Aatreya
Singer : Suseela
Song : Bhoochadamma Boochaduబూచాడమ్మా…బూచాడు…బుల్లి పెట్టె లొ వున్నాడు…
బూచాడమ్మా…బూచాడు…బుల్లి పెట్టె లొ వున్నాడు…
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా…బూచాడు…బుల్లి పెట్టె లొ వున్నాడు…
కుర్ కుర్ మంటూ గోలెడతాడు..హెల్లో అని మొదలెడతాడూ
కుర్ కుర్ మంటూ గోలెడతాడు..హెల్లో అని మొదలెడతాడూ
ఎక్కడ వున్న ఎవ్వరినైనా..ఎక్కడ వున్న ఎవ్వరినైనా..
పలుకరించి కలుపుతాడు
బూచాడమ్మా…బూచాడు…బుల్లి పెట్టె లొ వున్నాడు…
తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా బేధాలెరుగని వాడూ
తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా బేధాలెరుగని వాడూ
కులము మతము జాతేదైనా…కులము మతము జాతేదైనా
గుండెలు గొంతులు ఒకటంటాడు
బూచాడమ్మా…బూచాడు…బుల్లి పెట్టె లొ వున్నాడు…
డిల్లీ మద్రాస్ హైద్రాబాద్ రష్యా అమెరికా లండన్ జపాన్
ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు
ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు
ఒకే తీగ పై నడిపిస్తాడు… ఒకే ప్రపంచం అనిపిస్తాడు
బూచాడమ్మా…బూచాడు…బుల్లి పెట్టె లొ వున్నాడు…
[youtube http://www.youtube.com/watch?v=Gsyqhk4QaO8]
Nee Nagumomu Lyrics – Badi Panthulu Old Telugu Movie Song Lyrics
Cast : Sr.N.T.R, Anjali devi
Director : P. Chandrasekhara Reddy
Music : KV Mahadevan
Lyrics : Aatreya
Singer : Shuseela
Song : Nee Nagumomu na kanularaNee nagumomu naa kanulara Song Lyrics in Telugu
నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఉపకారాలే చేసితినో.. ఎరగక అపచరాలే చేసితినో…
ఉపకారాలే చేసితినో.. ఎరగక అపచరాలే చేసితినో…
ఒడుదుడుకులలో తొడై ఉంటిని .. మీ అడుగున అడుగై నడిచితిని
నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
రెక్కలు వచ్చి పిల్లలు వెల్లారు…రెక్కలు అలిసి మీరున్నారు
రెక్కలు వచ్చి పిల్లలు వెల్లారు…రెక్కలు అలిసి మీరున్నారు
పండుటాకులము మిగిలితిమి..
పండుటాకులము మిగిలితిమి..ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి
నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఏ నోములు నే నోచితినో .. ఈ దేవుని పతిగా పొందితిని
ఏ నోములు నే నోచితినో .. ఈ దేవుని పతిగా పొందితిని
ప్రతి జన్మ మీ సన్నిధిలొనా ప్రమిదగ వెలిగే వరమడిగితిని
నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
Add Comment